11, ఆగస్టు 2009, మంగళవారం

పెసరపప్పు ఈజ్ నాట్ ఈక్వల్ టు కందిపప్పు.

నిన్న లంచ్ టైం లో యధాప్రకారం పంజాబీ ఆంటీ ఇచ్చిన పార్సెల్ తీసి ఆరగించేందుకు తయారు అవుతున్నా.
మెనూ ప్రకారం సోమవారం తూర్ దాల్ (కందిపప్పు), కాని మూత తీసి చూస్తే మూంగ్ దాల్ (పెసర పప్పు) ఉంది.
ఆవిడకు ఫోన్ చేస్తే, కందిపప్పు ధర పెరిగిందని ఇంక నుంచి పెసర పప్పు తో అడ్జస్ట్ అవ్వమని చెప్పింది. లేదు కందిపప్పే కావాలి అంటే రేటు ఇంకో పది ఎక్కువ అడిగింది. ఇప్పటికే 60/- ఇంకో పది అంటే గిట్టుబాటు కాదు అని ఊరుకున్నా.

సరే రూముకి వెళితే అక్కడ కూడా మనవాళ్ళు పెసరపప్పుతో దర్శనం ఇచ్చారు. విచారిస్తే, ౩ నెలల క్రితం కొన్న కందిపప్పు నిండుకుంది అని, ప్రస్తుత రేటు దృష్ట్యా పెసరపప్పు అనే బ్యాకప్ ప్లాన్ కు మైగ్రేట్ అయ్యామని చెప్పారు. చేసేదేమీ లేక నిట్టుర్చాను.

16 చురకలు:

అజ్ఞాత,  11 ఆగస్టు, 2009 7:23 PMకి  

u.a.e lo kadipappu rate peragaledu,memu last one year nunchi 8:50 dhirams ke kotunnam ochch...

మధురవాణి 11 ఆగస్టు, 2009 8:31 PMకి  

హమ్మ్.. ఇలా ఉన్నాయన్నమాట కందిపప్పు కష్టాలు :(

కొత్త పాళీ 26 ఆగస్టు, 2009 1:15 AMకి  

హ హ హ.
అన్నట్టు మాదీ బెజవాడే :)

Unknown 28 ఆగస్టు, 2009 12:36 PMకి  

emi chestamu time alantidhi tappadu ivvani

శ్రీ 18 సెప్టెంబర్, 2009 9:11 PMకి  

మీ బ్లాగ్ బాగుంది.. లే అవుట్ పర్వాలేదు ... కొంచం ఓపికగా బాగా చేసుకోవచ్చు .. (నాకు అది లేదు ఒప్పుకుంటా )

cartheek 7 డిసెంబర్, 2009 7:34 AMకి  

:) :)

thapadu mari saripettukovali :)

cartheek 7 డిసెంబర్, 2009 7:34 AMకి  

:) :)

thapadu mari saripettukovali :)

SRRao 1 జనవరి, 2010 6:40 PMకి  

గణేష్ గారూ !
May your New Year ( 2010 ) be full of Happiness and Sunshine

SRRao
sirakadambam

Vinay Chakravarthi.Gogineni 8 జనవరి, 2010 6:49 PMకి  

hey venkat..........h ru......seems ur also busy....
me shifted again to iit madras.if u find time ring me on 9543136129
we can have some time

Rajan 13 జనవరి, 2010 11:54 AMకి  

గణేష్ గారికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు

kvsv 2 మార్చి, 2010 2:45 PMకి  

శాకాహారులకు కందిపప్పు,ప్రోటీన్ రీత్యా,చాలా ఆవశ్యకం కదండీ మరీ పెసరపప్పు తో దాన్ని రిప్లేస్ చేస్తే పోషకాలు సరిపోతాయా ?ఎవరయినా తెలిసిన వాళ్ళు దయ చేసి తెలియచేయగలరు ..

కొత్త పాళీ 20 మే, 2010 9:18 PMకి  

ఏమీ రాయడం లేదేమి?

సమూహము 20 జూన్, 2010 5:53 PMకి  
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సమూహము 20 జూన్, 2010 6:10 PMకి  

నమస్కారం.
మెదటగా టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
సమూహము గురించి చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను.
తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే మా ప్రయత్నం .మీకు నచ్చిన ,మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును.
సమూహము ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి.
సమూహము మీ బ్లాగునుంచి టపాలను మరియు ఫోటోలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం.
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో సమూహము లింకు ను వుంచి ప్రోత్సహించండి. సమూహము లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి .
దయచేసి మీ సలహను / సూచలను ఇక్కడ తెలపండి మీ వ్యాఖ్యలు మాకు అమూల్యమైనవి .
-- ధన్యవాదముతో
మీ సమూహము

Vinay Chakravarthi.Gogineni 22 జూన్, 2010 10:59 AMకి  

hey venkat emee raayatam ledu enduko.............

  © Blogger templates Psi by Ourblogtemplates.com 2008

Back to TOP