8, ఆగస్టు 2009, శనివారం

నా మొదటి టపా

ప్రియమైన తెలుగు బ్లాగర్లందరికీ బ్లాగాబివందనాలు!!

వారం రోజుల క్రితమే బ్లాగు మొదలుపెట్టినా, పని వత్తిడి వలన టపా వ్రాయలేకపోయాను.

నా మనసులో ఉన్న ఆలోచనలను సమయం చిక్కినప్పుడల్లా ఇక్కడ వ్రాస్తూ ఉంటాను.

మీరు ఇతోధికంగా చురకలు(Comments) అంటించి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.

12 చురకలు:

మరువం ఉష 8 ఆగస్టు, 2009 7:32 PMకి  

Good Luck with blogging. Happy hours joyful posts and fruitful comments...

శ్రీ 8 ఆగస్టు, 2009 10:36 PMకి  

వందనాలు,వందనాలు!

వీలు చేసుకుని రాయండి.

Unknown 8 ఆగస్టు, 2009 11:39 PMకి  

మీకు వీలైనప్పుడల్లా టపాలు వ్రాస్తుండండి....మాకు తోచినప్పుడల్లా చురకలు వేస్తుంటాం!

MURALI 9 ఆగస్టు, 2009 1:24 AMకి  

తెలుగు బ్లాగ్లోకానికి స్వాగతం

వీరుభొట్ల వెంకట గణేష్ 9 ఆగస్టు, 2009 2:20 PMకి  

నా మొదటి టపాకు చురకలు అంటించిన అందరికి నెనర్లు.

చైతన్య.ఎస్ 14 ఆగస్టు, 2009 3:09 PMకి  

బ్లాగ్లోకానికి స్వాగతం

durgeswara 9 సెప్టెంబర్, 2009 7:55 PMకి  

మీ మెయిల్ అడ్రస్ పంపండి
durgeswara@gmail.com

  © Blogger templates Psi by Ourblogtemplates.com 2008

Back to TOP